Home
Telangana
Kishan Reddy Criticizes Hyderabad Bharat Summit Calling It A Platform To Criticize The Country
భారత్ సమ్మిట్‌లో పెట్టుబడిదారులేరి?: కిషన్‌రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్‌కు హాజరైన వారిలో పెట్టుబడిదారులెవరూ లేరని, కేవలం దేశ వ్యతిరేక శక్తులను ఆహ్వానించి దేశాన్ని విమర్శించే వేదికగా మార్చుకొన్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్‌కు హాజరైన వారిలో పెట్టుబడిదారులెవరూ లేరని, కేవలం దేశ వ్యతిరేక శక్తులను ఆహ్వానించి దేశాన్ని విమర్శించే వేదికగా మార్చుకొన్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ వేదికగా కోట్లాది రూపాయలతో నిర్వహించిన ఈ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనమేందని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా శనివారం ఆయన మాట్లాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

