కెటెల్ బెల్

రష్యాలో ఉద్భవించిన ఈ కెటెల్ బెల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. కారణం, దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 2 నుంచి 50 కిలోల బరువు ఉండే కెటెల్ బెల్స్ బంతి ఆకారంలో ఉంటాయి. చేతితో పట్టుకునేందుకు వీలుగా, వ్యాయామం చేసేందుకు సులువుగా ఉంటాయి. దీంతో పలు రకాల వ్యాయామాలు చేయవచ్చు.
- కెటెల్ బెల్స్‌తో నిత్యం వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. కొవ్వును బాగా కరిగిస్తుంది. గుండె సంబంధ వ్యాధులు దరిచేరవు. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్సైజ్ అధ్యయనం ప్రకారం, కెటెల్ బెల్స్‌తో వ్యాయామం చేస్తే సగటున నిమిషానికి 20 కేలరీల కొవ్వును కరిగించవచ్చు.
- కెటెల్ బెల్స్ వ్యాయామం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. శరీర కదలికలు చురుగ్గా ఉంటాయి.
- వెన్నెముక నొప్పులనుంచి ఉపశమనం పొందవచ్చు. శరీర సామర్థ్యం మరింత మెరుగవుతుంది.
- కెటెల్ బెల్స్ వ్యాయామం శరీరంలోని ప్రతి కండరాన్నీ కదిలిస్తుంది. జిమ్‌లకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి, ఇంట్లోనే ప్రయత్నించవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాతావరణ అనుకూల వ్యవసాయంపై రైతులకు అవగాహన
అర్వపల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్
Mukra Farmers | ఎండిన పత్తి మొక్కలతో సెల్ఫీలు..రాహుల్‌కు పంపిన ముఖరా( కె ) రైతులు
‘గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును బాధ్యతగా తీసుకోవాలి’
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

