Minister Koppula | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం : మంత్రి కొప్పుల
Minister Koppula | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామ ఉప సర్పంచ్ రేణుక, గ్రామ యూత్ అధ్యక్షుడు బిడారి తిరుపతితో పాటు మరో 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి సంకోజు తిరుమల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
జగిత్యాల : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామ ఉప సర్పంచ్ రేణుక, గ్రామ యూత్ అధ్యక్షుడు బిడారి తిరుపతితో పాటు మరో 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి సంకోజు తిరుమల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మంత్రి వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. అలవి కానీ హామీలతో ఆ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని విమర్శించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ మూడోసారి విజయం సాధించడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిలో పొరండ్ల లచ్చయ్య, పొరండ్ల రామయ్య, పొరండ్ల కోటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

