Alert For students : జేఈఈ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పు
జేఈఈ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పు | జేఈఈ మెయిన్ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్షలు ఆగస్ట్ 26, 27, 31, సెప్టెంబర్ ఒకటి, రెండు తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం

న్యూఢిల్లీ : జేఈఈ మెయిన్ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్షలు ఆగస్ట్ 26, 27, 31, సెప్టెంబర్ ఒకటి, రెండు తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం తెలిపారు. విద్యార్థుల డిమాండ్ మేరకు పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మూడు, నాలుగో విడుత జేఈఈ మధ్య సమయం ఇచ్చామని, ఈ మేరకు నాలుగు వ్యవధిని ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మరో వైపు దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు సైతం పొడగించినట్లు చెప్పారు.
జేఈఈ 2021 సెషన్‌కు ఇప్పటికే 7.32లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మూడో విడుత ఈ నెల 20 నుంచి 25 వరకు, నాలుగో విడుత ఈ నెల 27 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే, కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా పరీక్ష వాయిదా పడింది. జేఈఈ మొదటి, రెండో విడుత సెషన్లు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. మహమ్మారి నేపథ్యంలో పరీక్షలు జరిగే నగరాల సంఖ్యను 232 నుంచి 334కు పెంచిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

