బుమ్రా-సంజన వెడ్డింగ్ వీడియో చూశారా!

ఊహాగానాలకు తెరదించుతూ భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా..పాపులర్ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ను సోమవారం గోవాలో వివాహం చేసుకున్నాడు. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక జరిగింది.సంగీత్ కార్యక్రమంలో బుమ్రా తన భార్యతో కలిసి స్టెప్పులు వేశాడు. సంజనతో పెండ్లి జరిగిన తర్వాత బుమ్రా సోషల్ మీడియాలో వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు షేర్ చేశాడు. బుమ్రా మ్యారేజ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
https://www.youtube.com/watch?v=rFMoToARdKc&t=42s
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
R&B Department | రిటైర్డ్ అయినా తగ్గని పెత్తనం.. ఆర్ అండ్ బీలో రూ.20 వేల కోట్ల పనులపై పాత అధికారుల ఆధిపత్యం?
Rythu Garjana | గులాబీ ఫుల్ ఖుష్.. కేటీఆర్ ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం
Delimitation Bill | ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు.. అమిత్‌షా కీలక సంకేతాలు
Cyclone Alert | మరో తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
Promotions Scam | నర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోషన్లలో వసూళ్ల దందా.. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు?
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

