తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ వాసులు తాగునీటికీ ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. పది రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవటంతో మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
జడ్చర్లటౌన్, అక్టోబర్ 19 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ వాసులు తాగునీటికీ ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. పది రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవటంతో మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
పట్టణంలోని 13, 23వ వార్డులకు పదిరోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. సమస్యను మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో దాదాపు రెండు గంటలపాటు ధర్నా చేపట్టారు. మున్సిపల్ ఆర్వో సలాం హామీ మేరకు మహిళలు ఆందోళనను విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

