జలప్రవేశం చేసిన సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ కరంజ్

ముంబై: భారతీయ నౌకా దళంలోకి యుద్ధ నౌక ఐఎన్ఎస్ కరంజ్ చేరింది. స్కార్పిన్ క్లాస్‌కు చెందిన మూడవ జలాంతర్గామి ఇది. కరంజ్ జలప్రవేశం సందర్భంగా.. ముంబైలో జరిగిన కార్యక్రమంలో నేవీ ఈఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, రిటైర్డ్ అడ్మిరల్ వీఎస్ షకావత్లు పాల్గొన్నారు. గత ఏడు దశాబ్ధాల నుంచి భారతీయ నౌకాదళంలో స్వదేశీ ఆయుధాలు పెరిగాయని, దీని ద్వారా రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్నామని నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం 42 నౌకలు, సబ్మెరైన్లు ఆర్డర్లో ఉన్నాయని, దాంట్లో 40 నౌకలు భారతీయ నౌకాశ్రయాల్లోనే నిర్మిస్తున్నట్లు నేవీ చీఫ్ వెల్లడించారు. ఆత్మనిర్బర్ భారత్ లేదా స్వదేశీకరణ నినాదం భారత నౌకా దళ పురోగతిలోనే ఉందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

