Sharjah | శవాన్ని 9 ముక్కలు చేసి.. ఇంట్లో దాచి..షార్జాలో భారతీయుడి హత్య
దుబాయ్‌లోని షార్జాలో భారతీయుడి హత్య తీవ్ర కలకలం రేపుతున్నది. కర్ణాటకలోని ఉడుపి జిల్లా ఉదయవార్కు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్ 14 ఏండ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. షార్జాలోని ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్నాడు. భార్య టీనీ కుందర్, కొడుకు కూడా అతనితోనే ఉంటున్నారు. గత జూలై నెలలో ప్రకాశ్ సోదరుడు అనిల్ చివరిసారిగా వీడియో కాల్ మాట్లాడాడు.
- షార్జాలో భారతీయుడి హత్య
- కనిపించని భార్య, కొడుకు
బెంగళూరు : దుబాయ్‌లోని షార్జాలో భారతీయుడి హత్య తీవ్ర కలకలం రేపుతున్నది. కర్ణాటకలోని ఉడుపి జిల్లా ఉదయవార్కు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్ 14 ఏండ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. షార్జాలోని ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్నాడు. భార్య టీనీ కుందర్, కొడుకు కూడా అతనితోనే ఉంటున్నారు. గత జూలై నెలలో ప్రకాశ్ సోదరుడు అనిల్ చివరిసారిగా వీడియో కాల్ మాట్లాడాడు.
ఆ తర్వాత ప్రకాశ్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా రిైప్లె రాలేదు. దీంతో అనిల్ దుబాయ్‌లోని తన స్నేహితుడు మనోహర్‌కు కాల్ చేసి విషయం చెప్పాడు. ప్రకాశ్ ఉంటున్న ఇంటికి, పనిచేసే చోటకు వెళ్లి ఆరా తీయగా.. ఇండియాకు వెళ్లిపోయాడంటూ చెప్పారు. దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తులో అతని ఇంట్లోనే ప్రకాశ్ కుందర్ మృతదేహం 9 ముక్కలుగా కనిపించింది. రెండు బ్యాగుల్లో అతని శరీర భాగాలను దాచారు. భార్య, కొడుకు ఆచూకీ దొరకలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

