సెమీస్‌లో హైదరాబాద్
- కేరళ బ్లాస్టర్స్‌పై అద్భుత విజయం
బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) సెమీఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. గత సీజన్లకు భిన్నంగా అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న హెచ్ఎఫ్సీ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే టాప్-4లో నిలిచి సెమీస్ పోరులో నిలిచింది. బుధవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో హెచ్ఎఫ్సీ 2-1 తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. హెచ్ఎఫ్సీ తరఫున ఓగ్బాచె(28ని), సివెరియో(87ని) గోల్స్ చేయగా, విన్సీ(90ని)..కేరళకు ఏకైక గోల్ అందించాడు. ఈ విజయంతో 18 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో 35 పాయింట్లు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్ ఈ సీజన్లో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- HFC
- isl
- sports news
RELATED ARTICLES
తాజా వార్తలు
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

