Heavy rainfall | కమ్మర్పల్లిలో భారీ వర్షం.. పొంగిన వాగులు..
కమ్మర్పల్లి మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో కాలువలు, ఒరెల్లో వరద ప్రవాహం కొనసాగింది.

కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో కాలువలు, ఒర్రెల్లో వరద ప్రవాహం కొనసాగింది. పలు చోట్ల లోతట్టు ప్రదేశాల వద్ద పంటల్లోకి వరద నీరు చేరింది. పలు గ్రామాల సమీపంలో రోడ్ల పై నుంచి నీరు ప్రవహించింది. భారీ వర్షం కురిసే అవకాశముందని ముందస్తు సూచనలతో అన్ని గ్రామాల్లో అధికారులు సోమవారం సాయంత్రం నుంచే అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొన్ని చోట్ల వరద ప్రవాహానికి రోడ్లు కోతకు గురయ్యాయి. కట్టుకాలువలు, వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

