టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు

నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరారు. గుర్రంపోడు మండలంలోని పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 130 కుటుంబాలు నల్లగొండ ఎమ్మెల్యే, ఉప ఎన్నికల మండల ఇన్చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
త్రిపురారం మండలంలోని నీలాయిగూడెం, అంజనపల్లి గ్రామాల్లో కాంగ్రెస్‌కు చెందిన 60 మంది కార్యకర్తలు మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఉప ఎన్నికల మండల ఇన్చార్జి బానోతు శంకర్‌నాయక్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తిరుమలగిరి(సాగర్) మండలంలో ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, జాజాల సురేందర్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల నుంచి సుమారు వంద కుటుంబాలు టీఆర్ఎస్లో చేరాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

