కరోనా.. ఆరోగ్యంపై అందరినీ అలర్ట్ చేసింది.. కొంచెం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలే పోతాయని నిరూపించింది. అందుకే చలికాలంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు.. ఈ చలికాలంలో శ్వాస సంబంధ సమస్యలు ఇబ్బడిముబ్బడిగా వస్తాయని, ఏమరపాటు పనికిరాదని సూచిస్తున్నారు. చిన్నపిల్లలనైతే ఈ కాలంలో కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిందే అని అంటున్నారు. మరి చలికాలంలో వచ్చే వ్యాధులేవి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పదండి..