Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
Harish Rao | దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సిద్దిపేటలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
Harish Rao | ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని ప్రతినబూని 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్ష దేశ రాజకీయాలను మలుపు తిప్పిందని తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికిన కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రోజును ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్‌గా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.
దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సిద్దిపేటలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. జై తెలంగాణ జైజై తెలంగాణ.. జోహార్ తెలంగాణ అమరమీరులకు.. కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం .. జోహార్ శ్రీకాంత చారి.. పోలీస్ కిష్టన్న, జోహార్ యాదిరెడ్డి అంటూ ఘనంగా నివాళులర్పించారు.
దీక్షా దివస్ సందర్భంగా సిద్దిపేటలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ https://t.co/uma0dAAfj8
— Telugu Scribe (@TeluguScribe) November 29, 2026
Read Also :
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

