ట్రక్ పార్క్ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన.. మద్దతు తెలిపిన హరీశ్ రావు
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనకు మాజీ మంత్రి హరీశ్ రావు మద్దతు తెలిపారు.
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనకు మాజీ మంత్రి హరీశ్ రావు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఇతర బీఆర్ఎస్ నాయకులతో శుక్రవారం ట్రక్ పార్క్ స్థలాన్ని పరిశీలించారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూమిని అమ్ముతున్నారని స్థానికులు హరీశ్ రావుకు తెలిపారు. ట్రక్ పార్క్ భూముల అమ్మకాన్ని అడ్డుకుని, స్థానికులకు అండగా ఉంటామని హరీశ్ రావు వారికి భరోసానిచ్చారు.
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనకు హరీష్ రావు మద్దతు
ట్రక్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన హరీష్ రావు, కేపీ వివేకానంద, ఇతర బీఆర్ఎస్ నాయకుల బృందం
ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూమిని అమ్ముతున్నారని హరీష్ రావుకు తెలిపిన స్థానికులు
ట్రక్ పార్క్ భూముల అమ్మకాన్ని అడ్డుకుని, స్థానికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రక్ పార్క్ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన.. మద్దతు తెలిపిన హరీశ్ రావు
Keerthy Suresh | కీర్తి సురేశ్ ‘సత్యవాన్ సావిత్రి’ ట్రైలర్ విడుదల.. లాయర్‌గా అదరగొట్టిన బ్యూటీ!
Ram Charan | RC17 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. డిసెంబర్ చివరి వారంలో రామ్‌చరణ్-సుకుమార్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్!
KTR | తెలంగాణ ప్రజల సమస్యలపై మౌనంగా ఉండి.. ఇప్పుడు రూ.100 కోట్లతో ప్రచార ఆర్భాటమా?: రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

