అక్కడ నాలుగు మెట్రో నగరాల్లో నైట్ కర్ఫ్యూ..!

అహ్మదాబాద్: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటంతో గుజరాత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ రాష్ట్రంలోని మెట్రో నగరాలైన అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్కోట్లలో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. రోజూ రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి 17 నుంచి 31 వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. నైట్ కర్ఫ్యూకు సన్నాహకంగా ఈ నాలుగు మెట్రో నగరాల్లో ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకు ప్రీ-నైట్ కర్ఫ్యూ సిస్టమ్ అమలవుతుందని గుజరాత్ సర్కారు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

