తెలంగాణలో కరోనా కట్టడికి చర్యలు : మంత్రి కేటీఆర్
తెలంగాణ కరోనా కట్టడికి చర్యలు : మంత్రి కేటీఆర్ | రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం సాధ్యమైన చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ప్రభుత్వానికి గ్రీన్కో సంస్థ ప్రతినిధులు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మంత్రి కేటీఆర్,

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం సాధ్యమైన చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం గ్రీన్కో సంస్థ ప్రతినిధులు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్‌కు అందజేశారు. గ్రీన్కో సంస్థ ప్రభుత్వానికి అందజేసేందుకు చైనా నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను దిగుమతి చేసుకుంది. కార్గో విమానంలో శంషాబాద్ చేరగా.. వాటిని విమానాశ్రయంలోనే కంపెనీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచి, 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన గ్రీన్కో సంస్థకు మంత్రి కేటీఆర్, సీఎస్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మహమ్మారి కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా నియంత్రణకు ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులకు సైతం చికిత్సలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్, ఔషధాల సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య తగ్గని ఉద్రిక్తలు
బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ సంక్షోభం : మోహన్ భగవత్
దేశంలో 3.11లక్షల కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు
సింగిల్ డోస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ లైట్’కు వెనిజులా ఆమోదం
హైదరాబాద్‌కు చేరిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు
కరోనా సంబంధిత సమస్యలతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూత
‘స్టేడియాన్ని కొవిడ్ టీకా కేంద్రంగా వినియోగించుకోండి’
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

