స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి

న్యూఢిల్లీ: క్రితం ట్రేడింగ్‌తో పోల్చితే దేశంలో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ్టి ట్రేడింగ్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.35 పెరిగి రూ.43,996కు చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల బంగారం ధర 43,961 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు పెరిగినా దేశీయంగా బంగారం ధరలపై ఆ ప్రభావం పెద్దగా పడలేదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇదిలావుంటే వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో ఇవాళ కిలో వెండి ధర రూ.553 పెరిగి రూ.65,621కి చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.65,068 వద్ద ముగిసింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,696 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.50 అమెరికన్ డాలర్లు పలికింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

