ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం? దీనివల్ల నిత్యం సతమతమవుతుంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? గ్యాస్ట్రిక్ ప్రాబ్లంను ఎలా గుర్తించాలి? ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి? దీనికి చికిత్స ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను డాక్టర్గారి మాటల్లోనే తెలుసుకుందాం.