Free Civils Coaching | హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) సివిల్స్ ఉచిత కోచింగ్ కోసం ప్రకటన విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) కోచింగ్ ప్రోగ్రామ్ 2026-27 కోసం అర్హత గల అభ్యర్థులను ఆహ్వానిస్తుంది.
ఇది మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు మాత్రమే ఈ ప్రోగ్రామ్‌ను (Programme) నిర్వహిస్తున్నారు. ఉచిత కోచింగ్‌తో పాటు హాస్టల్ వసతి కూడా కల్పిస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో జూలై 28వ తేదీ లోగా పంపాలి. ఎస్సే రైటింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు www.manuu.edu.in వెబ్సైట్లో చూడవచ్చు.