Donald Trump | ట్రంప్ సర్కార్‌పై న్యాయ పోరాటానికి దిగిన విద్యార్థులు.. వీసాల రద్దుపై దావా!
Donald Trump | విద్యా సంవత్సరం మధ్యలో తమను దేశం నుంచి వెళ్లగొడుతూ ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఆకస్మిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమెరికా వ్యాప్తంగా పలు ఫెడరల్ కోర్టులలో పలువురు విదేశీ విద్యార్థులు కేసులు దాఖలు చేశారు. తమను అన్యాయంగా టార్గెట్ చేసి దేశం నుంచి వెళ్లగొడుతున్నారని,
Donald Trump | న్యూయార్క్ : విద్యా సంవత్సరం మధ్యలో తమను దేశం నుంచి వెళ్లగొడుతూ ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఆకస్మిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమెరికా వ్యాప్తంగా పలు ఫెడరల్ కోర్టులలో పలువురు విదేశీ విద్యార్థులు కేసులు దాఖలు చేశారు. తమను అన్యాయంగా టార్గెట్ చేసి దేశం నుంచి వెళ్లగొడుతున్నారని, ఎలాంటి న్యాయపరమైన ప్రక్రియ పాటించకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ తమ వీసాలను రద్దు చేసిందని, దీని కారణంగా వందలాది మంది విద్యార్థులు దేశ బహిష్కరణ శిక్షను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. హార్వర్డ్ వర్సిటీకి నిధుల స్తంభన క్యాంపస్‌లో విద్యార్థుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ డిమాండ్లను తిరస్కరించినందుకు హార్వర్డ్ యూనివర్సిటీకి 220 కోట్ల డాలర్ల (రూ. 18,864 కోట్లు) గ్రాంట్లు, కాంట్రాక్టులను స్తంభింపచేస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.
పన్ను మినహాయింపు ప్రతిపత్తిని తొలగిస్తామని కూడా హెచ్చరించింది. రాజకీయ సంస్థగా గుర్తిస్తూ పన్నులు విధిస్తామని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ మంగళవారం హార్వర్డ్ యూనివర్సిటీని హెచ్చరించారు. గత శుక్రవారం యూనివర్సిటీకి రాసిన లేఖలో పాలన, నాయకత్వ సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం డిమాండు చేసింది. కాగా, ప్రభుత్వ డిమాండ్లను హార్వర్డ్ ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ తోసిపుచ్చారు. ప్రభుత్వ ఆదేశాల్ని ఆయన తప్పుపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

