సైఫాబాద్ నిజాం క్లబ్లో అగ్ని ప్రమాదం
సైఫాబాద్ నిజాం క్లబ్లో అగ్ని ప్రమాదం | నగరంలోని సైఫాబాద్ నిజాం క్లబ్లో అగ్నిప్రమాదం జరిగింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న క్లబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్ : నగరంలోని సైఫాబాద్ నిజాం క్లబ్లో అగ్నిప్రమాదం జరిగింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న క్లబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది రెండు ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. క్లబ్‌లోని రెండవ అంతస్తులోని ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కొవిడ్-19 నుంచి రక్షణకు ఎస్బీఐ పర్సనల్ ‘కవచ్’
పులిట్జర్ అవార్డును గెలుచుకున్న భారత సంతతి జర్నలిస్టు
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి
కరోనా మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలి : ఎయిమ్స్ డైరెక్టర్
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
కరోనా థర్డ్ వేవ్‌లో పిల్లలపై ప్రభావం తక్కువే : అధ్యయనం
దేశంలో దిగివస్తున్న కరోనా.. 24గంటల్లో 80,834 కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

