రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం | కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వస్తున్నారు. భీమవరం శివారులో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే తండ్రీ, కూతురు మృతి చెందారు. భార్య, మరో కూతురు గాయపడ్డారు.

అమరావతి : కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వస్తున్నారు. భీమవరం శివారులో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే తండ్రీ, కూతురు మృతి చెందారు. భార్య, మరో కూతురు గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు నాగయలంక వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

