Home
News
Farmers Protest Black Day At Ghaziabad Bku Leader Rakesh Tikait Says Will Adhere To Covid 19 Protocols
చట్టాలు రద్దు చేసే వరకూ నిరసన : రాకేశ్ టికాయిత్
చట్టాలు రద్దు చేసే వరకూ నిరసన : రాకేశ్ టికాయిత్ | కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన ఆరు నెలలకు చేరగా.. బుధవారం బ్లాక్ డే జరుపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి వేళ ప్రోటోకాల్స్ మేరకు నిరసన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. చాలా మంది రైతులు శిబిరాలకు వచ్చారని, అలాగే ప్రజలు తమకు వీలైన చోట నల్ల జెండాలు ఎగుర వేస్తున్నారన్నారు. రైతులు నిరసన చేపట్టి ఆరు నెలలైందని, కేంద్రం తమ మాట వినకపోవడంతో రైతులు నల్లజెండాలు ఎగుర వేసి నిరసన తెలుపుతున్నారన్నారు. చట్టాల రద్దు చేసే వరకు రైతు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదే విషయమై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి సైతం లేఖ రాసినట్లు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనాను జయించిన 72 ఏండ్ల వృద్ధురాలు
‘యాస్ ఎఫెక్ట్’.. కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేత
కరోనాకు 513 మంది వైద్యుల బలి
మరికొద్ది గంటల్లో తీరం దాటనున్న ‘యాస్’
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
వైద్య సిబ్బందికి వందనం : ప్రధాని మోదీ
31న ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ ఎంపిక కమిటీ సమావేశం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

