ఫలించిన అన్నదాతల ఉద్యమం
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కొన్ని రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలు, బీఆర్ఎస్ పార్టీ నిరంతర ఒత్తిడి ఫలించిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. రైతుల ఆందోళనకు తలొగ్గిన ప్రభుత్వం బుధవారం నీటిని విడుదల చేసిందని తెలిపారు. రైతు పోరాట ఫలితంగా నీరు విడుదలైందంటూ హర్షం వ్యక్తం చేశారు.
- సర్కార్ మెడలు వంచిన బీఆర్ఎస్
- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 23 : జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కొన్ని రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలు, బీఆర్ఎస్ పార్టీ నిరంతర ఒత్తిడి ఫలించిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. రైతుల ఆందోళనకు తలొగ్గిన ప్రభుత్వం బుధవారం నీటిని విడుదల చేసిందని తెలిపారు. రైతు పోరాట ఫలితంగా నీరు విడుదలైందంటూ హర్షం వ్యక్తం చేశారు.
రైతుల పంటలను కాపాడేందుకు సాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఎప్పుడూ రాజీపడదని, ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పారు. జూరాల ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరాకూ అవసరమైన సాగునీరు అందే వరకు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

