Osmania University | వివిధ కోర్సుల పరీక్ష తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ, మే 6 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పీజీ కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 10వ తేదీ నుంచి, పీజీడీసీఏ మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలను నిర్వహిస్తారు.
ఈ నెల 12వ తేదీ నుంచి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కలినరీ ఆర్ట్స్ (పీజీడీసీఏ) మొదటి సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, రెండో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలను.. ఈ నెల 17వ తేదీ నుంచి, దూరవిద్యా కేంద్రమైన పీజీఆర్ఆర్సీడీఈ ద్వారా అందించే డిగ్రీ కోర్సుల మొదటి, రెండు, మూడో సంవత్సరం రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడొచ్చాన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

