ఫైనల్ ఫైట్: టాస్ గెలిచిన ఇంగ్లాండ్

అహ్మదాబాద్: భారత్, ఇంగ్లాండ్ మధ్య మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో అగ్రశ్రేణి జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐదు టీ20ల సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ 2-2తో సమంగా ఉండగా చివరి టీ20లో గెలిచి సిరీస్ నెగ్గాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుదే సిరీస్ కావడంతో పోరు హోరాహోరీగా సాగనుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ స్థానంలో స్పీడ్‌స్టర్ నటరాజన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

