కాంక్రీట్ మిక్సర్ లారీ కిందపడి ఇంజినీర్ మృతి
కాంక్రీట్ మిక్సర్ లారీ కిందపడి ఇంజినీర్ మృతి | పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కాంక్రీట్ మిక్సర్ లారీ కింద పడి

హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కాంక్రీట్ మిక్సర్ లారీ కింద పడి ఇంజినీర్ లోకేశ్ మృతి చెందాడు. చెక్ డ్యామ్ వద్ద లోకేశ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు లోకేశ్ మిక్సర్ లారీ కింద పడడంతో ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

