EFLU | ఇఫ్లూలో ఉద్యోగాల భర్తీ.. 97 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
EFLU | హైదరాబాద్ : ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో 97 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్, షిల్లాంగ్‌లోని క్యాంపస్‌లలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
EFLU | హైదరాబాద్ : ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో 97 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్, షిల్లాంగ్‌లోని క్యాంపస్‌లలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 26 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ. 18 వేల నుంచి రూ. 2,09,200 చొప్పున వేతనం కల్పిస్తారు. తదితర వివరాల కోసం ఇఫ్లూ వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
ఉద్యోగాల వివరాలు..
గ్రూప్ ఏ పోస్టులు
డిప్యూటీ రిజిస్ట్రార్ -1
అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 4
హిందీ ఆఫీసర్ -1
డిప్యూటీ లైబ్రరీయన్ – 2
అసిస్టెంట్ లైబ్రరీయన్ – 5
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ – 1
గ్రూప్ – బీ పోస్టులు
సెక్షన్ ఆఫీసర్ – 1
అసిస్టెంట్ – 7
పర్సనల్ అసిస్టెంట్ – 6
ప్రొఫెషనల్ అసిస్టెంట్ -1
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్ ) -1
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) – 1
సెక్యూరిటీ ఆఫీసర్ -1
ప్రయివేటు సెక్రటరీ(Pre-V.C) – 1
హిందీ ట్రాన్స్‌లేటర్ – 1
స్టాటిస్టికల్ అసిస్టెంట్ – 1
గ్రూప్ – సీ పోస్టులు
అప్పర్ డివిజన్ క్లర్క్ – 7
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ -2
లోయర్ డివిజన్ క్లర్క్ – 56
హిందీ టైపిస్ట్ – 1
డ్రైవర్(షిల్లాంగ్ క్యాంపస్) – 1
కుక్ – 1
ఎంటీఎస్ – 29
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

