Home
News
Door To Door Collection Has Stopped Says Champat Rai Ram Janmabhoomi Teerth Kshetra Trust General Secretary
‘డోర్ టు డోర్ విరాళాలు నిలిపివేశాం.. ఆన్లైన్లో సేకరిస్తాం’

అయోధ్య: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రజల నుంచి డోర్ టు డోర్ విరాళాల సేకరణను నిలిపివేసినట్లు రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం తెలిపింది. అయితే ట్రస్ట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ప్రజలు విరాళాలు ఇవ్వవచ్చని పేర్కొంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ మేరకు శనివారం వెల్లడించారు. ఆలయం ముందున్న భూమి కొనుగోలుకు చర్చలు జరుపుతున్నామని చెప్పారు. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని తెలిపారు. రామాలయం నిర్మాణం మూడేండ్లలో పూర్తి కావచ్చని ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

