తిప్పతీగతో కాస్త జాగ్రత్త..!! ఇష్టమొచ్చినట్లు వాడితే…!!

కరోనాను ఎదుర్కొనేందుకు చాలామంది సాంప్రదాయ వైద్యం వైపు మళ్లారు. ఈ క్రమంలో అందరి నోళ్లలో బాగా నానిన పదం తిప్ప తీగ. దీని ఆకులు తింటే కరోనా దరికి చేరదన్న ప్రచారం నేపథ్యంలో దీనికి ఎన్నడూ లేని డిమాండ్ ఏర్పడింది. చివరికి కొందరు ఇళ్లలోనే ఈ మొక్కను పెంచుకోవడం ప్రారంభించారు. అతిగా తింటే ఏదైనా విషమే అన్నట్లు ఇప్పుడీ తిప్పతీగతో కూడా అలాంటి ప్రమాదమే ఉన్నదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మరి ఆ ప్రమాదమేంటో ఈ కింది వీడియోలో చూసేయండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- corona
- Covid 19
- Giloy
- Health news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

