తులసి విత్తనాలు రోజూ తింటే..?

తులసి ఆకులు మాత్రమే కాదు, తులసి విత్తనాల్లోనూ ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉంటాయి. తులసి విత్తనాలను తింటే మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. అలాగే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.
మరి తులసి విత్తనాలు రోజూ తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
తులసి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. శరీరంలో కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను ఈ యాంటీ ఆక్సిడెంట్లు అడ్డుకుంటాయి.
వయస్సు మీద పడడం కారణంగా చర్మంపై వచ్చే ముడతలు తగ్గాలంటే నిత్యం తులసి విత్తనాలను తింటుండాలి.
తులసి విత్తనాల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది. వెంట్రుకలు రాలకుండా చేస్తుంది.
తులసి విత్తనాల్లో ఉండే ఫైబర్ జీర్ణసమస్యలను పోగొడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది.
రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయే వారు తులసి విత్తనాలను తింటే ఫలితం ఉంటుంది.
తులసి విత్తనాలను నిత్యం తింటుంటే హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది.
తులసి విత్తనాల్లో ఉండే విటమిన్ కంటి సమస్యలను పోగొడుతుంది. చూపును మెరుగు పరుస్తుంది.
తులసి విత్తనాల్లో ఉండే పొటాషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

