HomeNewsDiver Pulls Out 900 Year Old Crusades Sword From Sea
క్రూసేడర్ ఖడ్గం
ఇజ్రాయెల్ తీర జలాల్లో ఈతకు వెళ్లిన ఓ స్కూబా డైవర్‌కు ఇటీవల లభించిన పురాతన ఖడ్గమిది. దీనిని పరీక్షించిన నిపుణులు.. 900 ఏండ్ల కిత్రం నాటి క్రూసేడర్ల యుద్ధం కాలానికి చెందినదిగా అంచనావేశారు.