ఢిల్లీలో కనిష్టానికి పడిపోయిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త కరోనా కేసులు గురువారం 3,009కి పడిపోయాయి. దీంతో పాజిటివిటీ రేటు 4.76 శాతం దిగువకు పడిపోయింది. ఏప్రిల్ 4 తర్వాత ఢిల్లీలో ఇంత తక్కు స్థాయికి పాజిటివిటీ రేటు పడిపోవడం ఇదే ప్రథమం. దీంతో ఢిల్లీలో లాక్డౌన్ ఎత్తివేతకు ఒత్తిడి పెరుగుతున్నది. కాకపోతే వైద్య నిపుణులు మాత్రం లాక్ డౌన్ ఫలితంగానే కరోనా దిగివచ్చిందని అంటున్నారు. ఢిల్లీలో కొత్త కరోనా కేసులు వరుసగా మూడోరోజు 4 వేల దిగువకు పడిపోవడం గమనించదగ్గ విషయం. ఇకపోతే గురువారం 252 కరోనా మరణాలు నమోదయ్యాయి. 2020 ఆరంభంలో కరోనా కేసులు మొదలయ్యాక ఇప్పటివరకు 14,12,959 మంది కరోనా బారిన పడగా 22,831 మంది మరణించారు. ఏప్రిల్ నుంచి మొదలైన సెకండ్ వేవ్ ఢిల్లీ సర్కారుకు, కేంద్రానికి మధ్య తీవ్ర వివాదాలకు కారణమైంది. ఆక్సిజన్ కోసం ఇతర సౌకర్యాల కోసం ఆప్ సర్కారు కోర్టుకు వెళ్లడం, కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తగిన సౌకర్యాలు సమకూర్చేలా ఆదేశించడం వార్తలకెక్కింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- corona
- Delhi
- Falling down
- New cases
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

