కరెంట్ మీటర్
బీహార్‌కు చెందిన మూడు విలక్షణ సంప్రదాయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించింది. అవి ఏమిటి? ప్రస్తుతమున్న భారత సైన్యాధిపతి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా తదుపరి సైన్యాధిపతిగా రక్షణశాఖ ఎవరిని నియమిస్తూ ప్రకటన జారీ చేసింది
మీ జీకే.. ఓకేనా?
- బీహార్‌కు చెందిన మూడు విలక్షణ సంప్రదాయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించింది. అవి ఏమిటి?
- ప్రస్తుతమున్న భారత సైన్యాధిపతి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా తదుపరి సైన్యాధిపతిగా రక్షణశాఖ ఎవరిని నియమిస్తూ ప్రకటన జారీ చేసింది?
- సంపన్న దేశాల కూటమి అయిన ‘గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7)’ 52వ శిఖరాగ్ర సదస్సుకు వేదికైన దేశమేది?
- షూటింగ్ క్రీడాకారుడిగానే కాక కోచ్‌గానూ దిగ్గజ స్థాయిని అందుకున్న వ్యక్తి ఇటీవల గుండె సమస్యతో మరణించారు. ఆయన పేరేమిటి?
- అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆ దేశంలో నివసిస్తున్న అతిగొప్ప వలసదారుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 250 మందితో కూడిన జాబితాలో భారత సంతతి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు?
- వెండితెరపై పల్లెటూరి అందాలను, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆవిష్కరించిన దిగ్గజ దర్శకుడు ఇటీవల వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్ను మూశారు.
ఆయన ఎవరు? - ప్రపంచ వైద్య విద్య, ఆరోగ్య రంగానికి చేసిన సేవలకుగానూ బ్రిటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక రాజ పురస్కారాల్లో ఒకటైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’ను అందుకున్న భారత సంతతికి చెందిన వైద్యురాలి పేరేమిటి?
- ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఐఐఆర్ఎఫ్)-2026 ర్యాంకులు ప్రకటించింది. ఈ జాబితాలో ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్నో ర్యాంకులో నిలిచింది?
- కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024, 2025 సంవత్సరాలకు గానూ ప్రకటించిన పురస్కారాలకు ఉభయ తెలుగు రాష్ర్టాలనుంచి ఎంత మంది కళాకారులు ఎంపికయ్యారు?
- ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ఏమని నామకరణం చేశారు?
జవాబులు
- పెయింటింగ్స్
- లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్
- ఫ్రాన్స్
- జస్పాల్ రాణా
- 27 మంది
- భారతీరాజా
- డేమ్ పర్వీన్ కుమార్
- 19వ ర్యాంక్
- 18 మంది
- డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

