curfew extended : ఏపీలో కర్ఫ్యూ పొడగింపు
curfew extended : ఏపీలో కర్ఫ్యూ పొడగింపు | కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కర్ఫ్యూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ రాత్రి 10 గంటల సమయం నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని,

అమరావతి : కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కర్ఫ్యూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ రాత్రి 10 గంటల సమయం నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని, ఈ నెల 21 తేదీ వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. కర్ఫ్యూకు ప్రజలందరూ సహకరించాలని కోరింది. నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తప్పనిసరిగా అందరు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా.. నిన్న ఏపీలో కొత్తగా 1,535 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,89,296కు పెరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

