ఎన్హెచ్ఎం సమ్మెపై ప్రభుత్వం స్పందించాలి
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగుల సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, సీపీఐ రాష్ట్ర నాయకుడు, శాసన మండలి సభ్యుడు నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు.
- ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ఖమ్మం కమాన్‌బజార్, నవంబర్ 13 : నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగుల సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, సీపీఐ రాష్ట్ర నాయకుడు, శాసన మండలి సభ్యుడు నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి, మద్దతు తెలిపారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని లేదంటే వంద శాతం గ్రాఫ్ శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, 180 రోజుల ప్రసూతి సెలవులు, క్యాడర్ గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలపై మండలిలో చర్చిస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

