Covid-19 Vaccine for children : అతి త్వరలోనే పిల్లలకు కొవిడ్ టీకా

న్యూఢిల్లీ : థర్డ్ వేవ్ ఆందోళన మధ్య కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. అతిత్వరలోనే చిన్నారులకు కొవిడ్ టీకాలు వేయనున్నట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. పిల్లల వ్యాక్సిన్‌కు సంబంధించిన ట్రయల్స్ జరుగుతున్నాయని.. జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న టీకాల ట్రయల్స్ ఫలితాలు వచ్చే నెలలో విడుదల కానున్నాయని చెప్పారు. అనంతరం వెంటనే టీకాలు వేయడం ప్రారంభించే అవకాశం ఉందన్నారు. పిల్లల కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధికి జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్‌కు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, ట్రయల్స్ ఫలితాలు వచ్చే నెలలో వస్తాయని ఆశిస్తున్నట్లు రాజ్‌కోట్‌లో విలేకరులతో అన్నారు. ప్రతి పౌరుడికి టీకాలు వేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

