కరోనా ఎఫెక్ట్ : యాదాద్రిలో ఆర్జిత సేవల నిలిపివేత
యాదాద్రిలో ఆర్జిత సేవల నిలిపివేత | యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు 3 రోజులపాటు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు 3 రోజులపాటు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.
రేపటి నుంచి ఈ నెల 30 వరకు ఆర్జిత సేవలను నిలిపివేయనున్నట్లు శనివారం ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఆలయంలో పలువురు ఉద్యోగులు, సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణగా కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు స్వామి లఘు దర్శనం మాత్రమే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

