HomeNewsCm Kcr Speech About Dalitha Bandhu In Achampet
CM KCR : దళితబంధు అన్న పదాన్ని సృష్టించిందే నేను
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు పథకాల సృష్టికర్తను నేనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు పథకాల సృష్టికర్తను నేనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ రెండు పథకాల అమలుతో అటు రైతులు, ఇటు దళితులు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు.