టాప్ ట్రెండింగ్‌లో చిన్న చిత్రం..!

మంచి కథను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని మరో సారి అర్ధమైంది. గ్రామస్థులు ఖరీదైన కెమెరాతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎమోషనల్‌గా తెరకెక్కించారు. అమాయకత్వంతో పాటు హాస్యంతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు మేకర్స్ . ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాగా, మూవీకి మంచి స్పందన లభిస్తుంది. విడుదలైన మొదటి వారాంతంలో సినిమా బండి నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులను గొప్పగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ట్రెండ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలవడం విశేషం.
ఇప్పుడిప్పుడే వస్తున్న క్రియేటర్స్‌కి ఓటీటీ మంచి వరంగా మారింది. ఈ క్రమంలో లఘు చిత్రాల దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల సినిమా బండి అనే సినిమాని తెరకెక్కించి నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఫ్యామిలీమ్యాన్ సిరీస్ సృష్టి కర్తలు ఈ చిత్రాన్ని నిర్మించడంతో మూవీకి చాలా ఇమేజ్ దక్కింది. ఇక కంటెంట్ కూడా అద్భుతంగా ఉండడంతో మూవీ దూసుకుపోతుంది. సినిమాలో నటీనటులు కొత్త వారైన కూడా ఎంతో మెప్పించారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య తగ్గని ఉద్రిక్తలు
బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ సంక్షోభం : మోహన్ భగవత్
దేశంలో 3.11లక్షల కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు
సింగిల్ డోస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ లైట్’కు వెనిజులా ఆమోదం
హైదరాబాద్‌కు చేరిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు
కరోనా సంబంధిత సమస్యలతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూత
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- cinema bandi
- netfilx
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

