Chlorination gas leak | ఎన్టీఆర్ జిల్లాలో క్లోరినేషన్ గ్యాస్ లీక్.. భయాందోళనలో గ్రామస్థులు
Chlorination gas leak | ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ ఘటన కలకలం సృష్టించింది.
అమరావతి : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ( NTR District ) విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ ఘటన కలకలం సృష్టించింది. గ్రామంలోని పైలెట్ ప్రాజెక్టు వద్ద 500 లీటర్ల సామర్ధ్యం గ ల క్లోరినేషన్ గ్యాస్ ( Chlorination gas ) ట్యాంక్ నుంచి గ్యాస్ లీకయింది. ఘాటైన వాసనతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా మారడంతో స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
అగ్నిమాపక శాఖ అధికారులు రెండు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు కొవ్వూరు నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రప్పిస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు., రెస్క్యూ టీమ్ చేరుకున్న తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chlorination gas leak | ఎన్టీఆర్ జిల్లాలో క్లోరినేషన్ గ్యాస్ లీక్.. భయాందోళనలో గ్రామస్థులు
UP Elections | వంద ఇవ్వలేం 26 సీట్లే ఇస్తాం.. యూపీలో కాంగ్రెస్, సమాజ్వాది పార్టీల మధ్య ఇంకా కొలిక్కిరాని చర్చలు..!
రాయరావుపేటలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం.. కలెక్టర్కు గ్రామస్తుల ఫిర్యాదు
Harish Rao | అతిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన త్యాగం మాది : హరీశ్ రావు
Road accident | విషాదం..కొడుకును సాగనంపి, తిరిగిరాని లోకాలకు తల్లిదండ్రులు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

