ఆనంద్ దేవరకొండ అంటే విజయ్ దేవరకొండ బ్రదర్ ఏనా? స్పెషల్ ఐడెంటిటీ ఏమైనా వచ్చిందా..? పుష్పక విమానం మేం ఎందుకు చూడాలి..? మిడిల్‌క్లాస్ హీరో క్యారెక్టర్లే ఎంచుకోవడానికి కారణలేంటి.? మీ నటన చూసి విజయ్‌దేవరకొండ ఏమన్నారు..? ఈ ప్రశ్నలకు ఆనంద్ దేవరకొండ తడబడకుండా ఇచ్చిన సమాధానాలు చూడాలంటే ఈ కింది వీడియో చూడండి.