Home
Telangana
Chintakunta Vijayaramana Rao Orders Police Cases Against Those Opening Irrigation Tank Sluices
తూములు తెరిస్తే కేసులు పెట్టండి
సాగునీటి అవసరాల కోసం చెరువులు, కుం టల తూములు తెరిస్తే బా ధ్యులపై పోలీసు కేసులు పెట్టించాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
- ఎస్సారెస్పీ నుంచి చుక్కనీరు ఇచ్చే పరిస్థితి లేదు
- చెరువులు, కుంటల్ని కాపాడే బాధ్యత జీపీవోలదే
- కరువు కారణంగా ఆరుతడి పంటలే వేయాలి
- ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు
జూలపల్లి, నవంబర్ 12: సాగునీటి అవసరాల కోసం చెరువులు, కుం టల తూములు తెరిస్తే బా ధ్యులపై పోలీసు కేసులు పెట్టించాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
యాసంగిలో ఎస్సారెస్పీ కాలువ ద్వారా చుక్క నీరు వదిలే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో గురువారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు కారణంగా వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

