Bengal post-poll violence | బెంగాల్ హింస.. తొమ్మిది కేసులు నమోదు చేసిన సీబీఐ
Bengal post-poll violence | బెంగాల్ హింస.. తొమ్మిది కేసులు నమోదు చేసిన సీబీఐ | పశ్చిమ బెంగాల్ (West Bengal)లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును ప్రారంభించిన విషయం

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ (West Bengal)లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు పంపినట్లు ఓ అధికారి చెప్పారు. మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, వాటిలో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం విధితమే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

