టాయ్ లెట్ దుర్వాసనకు కారణాలు..

హైదరాబాద్ ,జూన్ 26: టాయ్ లెట్స్ క్రిములు వృద్ధి చెందేందుకు అనువైన ప్రాంతంగా ఉంటాయి. అన్ని విషయాలూ అందరికీ తెలిసి ఉండాలనుకోలేం, కాకపోతే టాయ్ లెట్ ను పరిశుభ్రంగా ఉంచుకోవడం మాత్రం అందరికీ తెలిసి ఉండాలని జనరల్ ఫిజిషియన్ ఎస్సీ అజ్మానీ చెబుతున్నారు. టాయ్ లెట్ స్టెయిన్స్, దుర్వాసనలకు సంబంధించిన అసలు విషయాలను సులభంగా అర్థం చేసుకోవడం ఎలానో ఇక్కడ చూద్దాం.
నీటి మరకల సమస్యను పరిష్కరించేందుకు….
టాయ్ లెట్ సీట్ ఉపరితలాన్ని యాంటీ స్టిక్ గా చేసే ఉత్పాదనను వినియోగించడం. అలా చేయడం వల్ల నీళ్లు ఉపరితలానికి అంటుకో కుండా ఉంటాయి. అది మరకలను తగ్గిస్తుంది. డొమెక్స్ లాంటి టాయ్ లెట్ క్లీనింగ్ ఉత్పాదనలు ఫ్రెష్ గార్డ్ గా వ్యవహరించే వినూత్నతను కలిగిఉంటాయి. ఈ సాంకేతికత టాయ్ లెట్ ఉపరితలానికి అతుక్కొని దాన్ని హైడ్రోఫోబిక్ గా మారుస్తుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి హార్డ్ వాటర్ లవణాలను కలిగిఉండే నీటిని ఇది తొలగిస్తుంది. ఆ సాల్ట్ టాయ్ లెట్ ఉపరితలంపై ఎండిపోకుండా చేస్తుంది. తద్వారా టాయ్ లెట్ ఉపరితలంపై లైమ్ స్కేల్ ఏర్పడకుండా చూస్తుంది.
మీ టాయ్ లెట్ లో భయంకరమైన మరకల సంగతేంటి ?
లైమ్ స్కేల్, నీటిలవణాలు పేరుకుపోవడం, హాట్ వాటర్ స్టెయిన్స్ లాంటివి ఫాసెట్స్, వాటర్ నాజిల్స్ చుట్టూరా మరకలను ఏర్పరుస్తాయి. నీటిలో పరిమితికి మించి లవణాలు (కాల్షియం, మెగ్నీషయం వంటివి) ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ఫాసెట్స్, షవర్స్, సింక్ లు, టాయ్ లెట్స్ లాంటి వాటిపై కొంతకాలానికి హార్డ్ వాటర్ వేగంగా పేరుకుపోయి తుప్పు, మరకలు లాంటి వాటిని మిగులుస్తుంది. అవి చూసేందుకు భయంకరంగా ఉండడం మాత్రమే గాకుండా వాటిని తొలగించడం కూడా కష్టం.
దుర్వాసన నియంత్రించేందుకు ఏం చేయాలి ?
బేకింగ్ సొడా, వెనిగర్ మిశ్రమం, బొరాక్స్, వెనిగర్ పేస్ట్ లాంటివి వీటిలో కొన్ని. అంతకన్నా ముందుగా ఇలా మరకలు పడేందుకు కారణాలేంటో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఫ్లషింగ్ తరువాత కూడా టాయ్ లెట్ ఉపరితలం పై మిగిలిఉండే నీటి కారణంగా లైమ్ స్కేల్, సాయిల్, మైక్రొమియల్ ఫిల్మ్,దుర్వాసన అనేవి ఏర్పడుతాయి. ఈ నీళ్లు (లవణాలు, మురికిని కలిగిఉండేవి) లైమ్ స్కేల్ పేరుకుపోయేందుకు దారి తీస్తుంది. పేరుకుపోయే నీళ్లు సూక్ష్మజీవులు పెరిగేందుకు కారణమై, దుర్వాసన వచ్చేలా చేస్తాయి. నీరు పేరుకుపోకుండా చేయడం లేదా నీటి పొరను మిగల్చకుండా నీరు వేగంగా పోయేలా చేయడం ద్వారా టాయ్ లెట్ ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని జనరల్ ఫిజిషియన్ ఎస్సీ అజ్మానీ చెబుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Health
- Health news
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

