కేఫ్ నీలోఫర్ గోల్డెన్ టిప్స్ టీ
కేఫ్ నీలోఫర్..తాజాగా ‘నీలోఫర్ గోల్డెన్ టిప్స్ టీ’ని మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కేఫ్ నీలోఫర్ ప్రీమియం లాంజ్, హిమాయత్‌నగర్‌లోని కేఫ్ నీలోఫర్ అవుట్లెట్లలో ఈ ప్రీమియం టీ లభించనున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 4: కేఫ్ నీలోఫర్..తాజాగా ‘నీలోఫర్ గోల్డెన్ టిప్స్ టీ’ని మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కేఫ్ నీలోఫర్ ప్రీమియం లాంజ్, హిమాయత్‌నగర్‌లోని కేఫ్ నీలోఫర్ అవుట్లెట్లలో ఈ ప్రీమియం టీ లభించనున్నది. అసోంలోని టీ ఎస్టేట్లలో ఏడాది క్రితం పండించిన తేయాకును అధిక ధరను వేలంలో కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తున్నటు ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ చైర్మన్ బాబురావు తెలిపారు. ఈ టీలో యాంటీ యాక్సిడెంట్లు, పోషకాలు అత్యధికంగా ఉన్నాయని, 24 క్యారెట్ గోల్డ్ లాగా కనబడే ఈ టీ ఆరోగ్యకరమైన పానీయమన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

