షట్టర్లో చిక్కుకొని బాలుడి మృతి
షట్టర్లో చిక్కుకొని బాలుడి మృతి | ప్రమాదవశాత్తు ఆటోమేటిక్ రోలింగ్ షట్టర్లో చిక్కుకొని బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో బుధవారం ఉదయం ఘటన చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలిలోని భవనంలో టీవీఎస్ షోరూం వద్ద బాలుడు

హైదరాబాద్ : ప్రమాదవశాత్తు ఆటోమేటిక్ రోలింగ్ షట్టర్లో చిక్కుకొని బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో బుధవారం ఉదయం ఘటన చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలిలోని భవనంలో టీవీఎస్ షోరూం వద్ద బాలుడు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో షట్టర్ ఆటోమేటిక్ రోలింగ్ బటన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆన్ చేశారు. దీంతో ఒక్కసారిగా షట్టర్ చుట్టేయడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి అర్జున్ కాంప్లెక్స్‌లోనే వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

