Ayushmann Khurrana | ఆయుష్మాన్ ఖురానాకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.?
Bollywood Actor Ayushmann Khurrana | బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తూ ఒక బెదిరింపు ఆడియో సందేశం రావడం కలకలం సృష్టించింది.
Bollywood Actor Ayushmann Khurrana | బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తూ ఒక బెదిరింపు ఆడియో సందేశం రావడం కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి అజ్ఞాత వ్యక్తి నుంచి వాయిస్ మెసేజ్ రూపంలో బెదిరింపు కాల్ రాగా, తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులమని చెబుతూ వారు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఆడియో క్లిప్‌ను అందుకున్న ముంబై పోలీసులు దీనిపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
కాలర్ నిజంగానే ఆ గ్యాంగ్‌కు చెందినవాడా లేక ఎవరైనా గ్యాంగ్ పేరు వాడుకుని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో ఆడియో రికార్డులను ఇప్పటికే ఉన్న పోలీసు రికార్డులతో పోల్చి పరిశీలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నటుడు తుషార్ కపూర్, అలాగే మరికొంత మంది ప్రముఖులకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన మరియు వరుస బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖుల భద్రతపై ముంబై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్‌నకు సంబంధించి ప్రాథమిక విచారణ జరుగుతుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ayushmann Khurrana | ఆయుష్మాన్ ఖురానాకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.?
బ్యాంక్ తరలించొద్దని గ్రామస్తుల ధర్నా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

