జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీని గౌరవ అధ్యక్షుడు దుర్గం రమేష్, సానా సుధాకర్, కప్పల రాజేష్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు.
మహదేవపూర్ (భూపాలపల్లి) నవంబర్ 4 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీని గౌరవ అధ్యక్షుడు దుర్గం రమేష్, సానా సుధాకర్, కప్పల రాజేష్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడిగా సొల్లు రాజశేఖర్ (శేఖర్ మాస్టర్)ను నియమించారు. నూతన కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధ్యక్షుడు, కోశాధికారిగా తూర్పాటి నాని మాస్టర్, ఉపాధ్యక్షుడిగా రామిళ్ల రాకేష్ మాస్టర్, జనరల్ సెక్రటరీగా నరేష్ జీవ మాస్టర్, జాయింట్ సెక్రటరీగా దూట తిరుపతి (నీమో) మాస్టర్, ప్రెస్ అండ్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా రాపర్తి పవన్ మాస్టర్, యూనియన్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్‌గా చాగల రాకేష్ మాస్టర్‌ను ఎంపిక చేశారు.
అలాగే ఈసీ సభ్యులుగా శ్రావణ్ మాస్టర్, మహేష్ మాస్టర్, కళ్యాణ్, బబ్లు, కుశాల్, అఖిల్, రంజిత్, అనిల్, రఘు, హరికృష్ణ, శ్రీకాంత్, సాయిచంద్, శివ, రాజు తదితరులను ఎంపిక చేశారు. జిల్లాలోని డాన్సర్ల ఐక్యత, కళాకారుల సంక్షేమం, నృత్య కళ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

