హెల్మెట్ పెట్టుకోనందుకు బీజేపీ ఎంపీకి జరిమానా
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ చలాన్ వేశారు. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపిన కేసులో ఆ ఫైన్ వేశారు. ఎర్రకోట వద్ద జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎంపీ మనోజ్ తివారీ.. తలకు హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. అయితే ట్రాఫిక్ ఉల్లంఘన కింద ఆ ఎంపీకి చలాన్ పంపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను పోస్టు చేసిన ఎంపీ మనోజ్ తివారీ సారీ చెప్పారు. ఫైన్ కట్టనున్నట్లు కూడా వెల్లడించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపవద్దు అంటూ ఆ ఎంపీ తన ట్వీట్లో తెలిపారు. ఎంపీ నడిపిన బండికి లైసెన్సు, పొల్యూషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా లేనట్లు తెలుస్తోంది.
Very Sorry for not wearing helmet today. I will pay the challan @dtptraffic 🙏 .. clear number plate of vehicle is shown in this photo and location was Red Fort.
आप सब से निवेदन है कि बिना हेल्मेट two wheeler नही चलायें #DriveSafe family and friends need you 🙏 pic.twitter.com/MrhEbcwsxZ— Manoj Tiwari (@ManojTiwariMP) August 3, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- bjp mp
- Delhi
- Helmet
- Manoj Tiwari
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

